మాడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి.
మాడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి. బదిలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, 010 ద్వారా వేతనాల సమస్యలు పరిష్కరించండిబడి ముందు నిరసన తెలిపిన నాగసముద్రాల ఆదర్శ పాఠశాల ఉద్యోగులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వ…













