హుస్నాబాద్: బంజారా భవన్ లో గిరిజన నాయకుల వంటవార్పు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ లోని బంజారా భవన్ లో శనివారం రోజు గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వంట్టవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ బంజారా భవన్ కు రోడ్డును వెంటనే నిర్మించాలని మరియు రోడ్డుకు అడ్డంగా…








