హుస్నాబాద్ మండల స్థాయి “స్పోర్ట్స్ స్కూల్” ఎంపిక పరీక్ష
ఈనెల 25 న హుస్నాబాద్ మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్ష సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండల స్థాయి 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తేది 25/06/2024 అనగా మంగళవారం రోజున స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు బాలుర…













