ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి…
ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి… హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో "సఫాయి అప్నా బీమారి భగవో" కార్యక్రమం లో భాగంగా పురపాలక సంఘం చైర్ పర్సన్ ఆకుల రజిత…













