సింగరేణి ఉద్యోగాల్లో జిల్లా మార్పుతో నిరుద్యోగులకు అన్యాయం
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లా నిరుద్యోలకు న్యాయం చేయాలి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులు జిల్లా మార్పుతో స్థానికత కోల్పోయారుగతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కి స్థానికత సమస్యను విన్నవించిన నిరుద్యోగులు మంత్రి చొరవ తీసుకొని…












