హుస్నాబాద్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
హుస్నాబాద్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: పట్టణంలోని శివాజీ నగర్ హనుమాన్ దేవస్థానం సమీపంలో ధర్మవీర్ యోగా శిక్షణ ఆధ్వర్యంలో గురువారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్దంగా, డీజే లేకుండా, కాలుష్య సమస్యలు లేకుండా…













