కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదు..
కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదు.. అధికారం కోల్పోగానే ఏమి మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీపై నిందలు అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు…