హుస్నాబాద్: ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం
హుస్నాబాద్ లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బతుకమ్మ శోభ ఉట్టిపడింది. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.…