హుస్నాబాద్ నుండి జమ్మికుంట వరకు బస్ సర్వీసులు నడిపించండి
హుస్నాబాద్ నుండి సైదాపుర్ వీణవంక మీదుగా జమ్మికుంట వరకు బస్ సర్వీసులు నడిపించండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరిన సిపిఐ.సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ ఆర్టిసి బస్ డిపో నుండి సైదాపుర్ కేశవపట్నం మెలంగూర్ స్టేజి మీదుగా వీణవంక …