తెలంగాణలో మొదటిసారి “రాష్ట్ర పద్మశాలి సంఘం” ఎన్నికలు

తెలంగాణలో మొదటిసారి “రాష్ట్ర పద్మశాలి సంఘం” ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి "రాష్ట్ర పద్మశాలి సంఘం" ఎన్నికలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు బూర్ల  రాజయ్య తెలిపారు. హుస్నాబాద్…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: అక్కన్నపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి…

“సర్దార్ సర్వాయి పాపన్న” పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి

“సర్దార్ సర్వాయి పాపన్న” పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి
"సర్దార్ సర్వాయి పాపన్న" పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: పట్టణంలోని ఎల్లమ్మ గుడి వద్ద తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో  బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న 374…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి
హుస్నాబాద్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా నియోజకవర్గం జేఏసీ ఆధ్వర్యంలో…

హుస్నాబాద్: అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

హుస్నాబాద్: అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
హుస్నాబాద్ పట్టణంలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు హుస్నాబాద్ పోలీసులు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిద్దిపేట టాస్క్ ఫోర్స్…

హుస్నాబాద్: హిందూ సంఘాల బంద్‌ విజయవంతం

హుస్నాబాద్: హిందూ సంఘాల బంద్‌ విజయవంతం
హుస్నాబాద్: హిందూ సంఘాల బంద్‌ విజయవంతం సంపూర్ణ మద్దతు తెలిపిన పట్టణ ప్రజలు బంద్ లో పాల్గొన్న హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను…

ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులు వెంటనే చేపట్టాలి

ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులు వెంటనే చేపట్టాలి
ఎల్లమ్మ చెరువు ఏటి కాల్వ పూడిక మరమత్తులువెంటనే చేపట్టాలి. చెరువు కాల్వలో గడ్డి పూడిక మట్టితో నిండిపోయింది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే కాల్వ మరమ్మతు పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు, సిపిఐ నేత గడిపె మల్లేశ్…

హుస్నాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక

హుస్నాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం హుస్నాబాద్ బంద్‌ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న అత్యాచారలు, దాడులకు ఘోరమైన ఆకృత్యాలకు , హింసకు హిందువుల ధన, మాణ ప్రాణాలు…

గిరిజన బిడ్డకు ప్రశంసా పత్రం

గిరిజన బిడ్డకు ప్రశంసా పత్రం
గిరిజన బిడ్డ కానిస్టేబుల్ మొగిలి నాయక్ కు ప్రశంసా పత్రం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుగులోతు మొగిలి నాయక్ కు విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకుగాను…

బాలుర ఉన్నత పాఠశాలలో “హర్ ఘర్ తిరంగా”

బాలుర ఉన్నత పాఠశాలలో “హర్ ఘర్ తిరంగా”
బాలుర ఉన్నత పాఠశాలలో "హర్ ఘర్ తిరంగా" స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొడవైన త్రివర్ణ పతాక జెండా ఊరేగింపు విద్యార్థులకు క్విజ్, ముగ్గులు మరియు డ్రాయింగ్ పోటీలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని…