మందు బాబులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ మద్యం దుకాణాలు బంద్
మందు బాబులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ మద్యం దుకాణాలు బంద్ సిద్దిపేట టైమ్స్ డెస్క్:జూన్ 4న తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు క్లోజ్ చేయనున్నట్లు…













