మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
అక్కన్నపేట: మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట్ మండలం,పంతుల్ తండా లొ కారంటోతు కవిత, స్వరూప బస్సు యాక్సిడెంట్లో ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని శనివారం…










