హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో భాగంగా సోమవారం పట్టణంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో, షాపుల యజమానులతో, చిరు వ్యాపారులతో ముచ్చటించారు. పలు…










