కరాటే గోల్డ్ మెడల్ విజేతలను అభినందించిన మంత్రి

కరాటే గోల్డ్ మెడల్ విజేతలను అభినందించిన మంత్రి
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ఇటీవల ఖమ్మం లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించిన  హుస్నాబాద్ పట్టణానికి చెందిన…

హుస్నాబాద్ మండల స్థాయి “స్పోర్ట్స్ స్కూల్” ఎంపిక పరీక్ష

హుస్నాబాద్ మండల స్థాయి “స్పోర్ట్స్ స్కూల్” ఎంపిక పరీక్ష
ఈనెల 25 న హుస్నాబాద్ మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్ష సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండల స్థాయి 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు  తేది 25/06/2024 అనగా మంగళవారం రోజున స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు బాలుర…

హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం

హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం
హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన..60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలునిరుద్యోగుల కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం…

హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..

హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..
బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ ఫారాలు...3000 మంది ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ విద్యార్థులు. వరుస ప్రమాదాలపై స్పందించని ఆర్టిసి ఉన్నతాధికారులు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి డిపో అభివృద్ధికి మరింత కృషి చేయాలి. సిపిఐ…

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..
ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..<br>ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
ఒకేసారి 4 వేరియంట్ల దాడితెలంగాణకు 'డెంగీ' ముప్పుప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికపట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఈసీజన్‌లో తెలంగాణకు 'డెంగీ' ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా…

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా

రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా
రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.…

టూరిజం స్పాట్ గా మహా సముద్రం గండి..

టూరిజం స్పాట్ గా మహా సముద్రం గండి..
టూరిజం స్పాట్ గా ఉమ్మాపూర్ మహా సముద్రం గండి..కొండల మధ్య పర్యాటకుల ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళికలు.చెరువుల్లో వాటర్ నిల్వ ఉంచేలా చర్యలు .మహా సముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట…

జాబ్ మేళా కోసం వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగ యువత

జాబ్ మేళా కోసం వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగ యువత
హుస్నాబాద్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళా కోసం వేలాదిగా తరలి వచ్చిన నిరుద్యోగ యువత సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం, బిసి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో…

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి.. చైర్మన్ ఆకుల రజిత

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి.. చైర్మన్ ఆకుల రజిత
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పాల్గొన్న హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ జాబ్ మేళాను…