మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా మిషన్ భగీరథ నీటి పన్ను పై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి పాత బకాయిలు బలవంతంగా వసూలు చేయవద్దు హుస్నాబాద్ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు…













