చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి
హుస్నాబాద్ ను ఆకుపచ్చని పట్టణంగా తయారు చేసుకోవాలి హుస్నాబాద్ పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 7,8,10 వార్డులలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు…













