కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లే : దానం నాగేందర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని విమర్శించారు. పోచారంతో సీఎం భేటీ…