అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్: మంత్రి పొన్నం ప్రభాకర్
అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్, ఉద్యమకారులకు 250 గజాల స్థలం: మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తెలంగాణ…