హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హుస్నాబాద్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా మరియు బీసీ సంక్షేమ…