రైలు రాక.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు (వీడియో)
రైలు రాక.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు సిద్దిపేట టైమ్స్ డెస్క్: https://youtube.com/shorts/y2nVdAfQZkE?si=-mKhbPtNRGhRM2jM రైల్వే బ్రిడ్జిపై ఫొటోషూట్ భార్యా భర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్లో పాలి(D)లోని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫొటోషూట్ చేస్తున్నారు. ఆ సమయంలో రైలు…