నిరుద్యోగుల గర్జన… చలో సెక్రటేరియట్
నిరుద్యోగుల గర్జన... చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నిరుద్యోగ యువత.. సిద్దిపేట టైమ్స్ డెస్క్:10 డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా నిరుద్యోగ యువతరాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ రోజు రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత…