తెలంగాణ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చెయ్యి..!
తెలంగాణ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చెయ్యి..!ఆరు గ్యారంటీలో వారికి ఇస్తానన్న ఆర్థిక సాయం ప్రస్తావనే లేకపోవడం బాధాకరం.ఆటో ఈఎంఐలు కట్టుకోలేక, కుటుంబ పోషణ భారమైయి, అనేక మంది ఆటో డ్రైవర్లు మనస్థాపానికి గురై, నరక వేదన అనుభవిస్తున్నారు.ఆటో డ్రైవర్లను ఆదుకోండి…