నేడు 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్!
నేడు 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్!సిద్దిపేట టైమ్స్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్న ఈ నేపథ్యలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనుంది. దాదాపు 50వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. 'ప్రతి సంవత్సరం…