అధికారులే సమస్యలను పరిష్కరించాలి.. మంత్రి పొన్నం
గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో లేరు.. అధికారులే సమస్యల పరిష్కారానికి అప్రమత్తంగా ఉండాలి. 50 రోజుల్లో ప్రైవేట్ భవనాల్లో నడిచే ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సేకరణ పూర్తి చేయాలి ధరణి, భూ వివిధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు చర్యలు…