సిపిఐ పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ వరద కాలువ
గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తికి నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు కృతజ్ఞతలు. సిపిఐ పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ వరద కాలువ. పెండింగ్ లో ఉన్న నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే…