హైడ్రా బాధితులపై హరీశ్ రావు మొసలి కన్నీరు
హైడ్రా బాధితులపై హరీశ్ రావు మొసలి కన్నీరు మల్లన్నసాగర్, కొండపోచమ్మ భూనిర్వాసితుల కన్నీటి బాధలు గుర్తుకు లేవా..? పదేళ్లు అధికారంలో ఉండి నిర్వాసితులను పట్టించుకోలేదు భూనిర్వాసితులను భయబ్రాంతులకు గురి చేసి అర్ధ రాత్రి ఇండ్లు ఖాలీ చేయించి పోలీసులతో లాట్టీ ఛార్జ్…