ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..

ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..

ఏసీబీ వలలో సూరారం సీఐ వెంకటేశం..
లక్ష లంచం తీసుకుంటూ
దొరికిన సీఐ..

సిద్దిపేట టైమ్స్, వెబ్
లక్ష లంచం తీసుకుంటూ ఓ సీఐ రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరికాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సీఐ వెంకటేశం ఓ కేసు పరిష్కారం విషయమై రూ. లక్ష
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ మేరకు
సూరారం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు
నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు
తెలియాల్సి ఉంది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *