సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపెల్లి లోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించిన హుస్నాబాద్ నియోజకవర్గం హరీశ్ రావు అభిమానులు. ఈ కార్యక్రమంలో బత్తుల జగ్జీవన్, కందుకూరి సతీష్, గందే చిరంజీవి, ఎర్రవెల్లి నవీన్, పున్న సాయి కృష్ణ, కాపర్తి సాగర్, కుతాటి విజయ్ భాస్కర్ తదితరులు పాల్గోన్నారు.