సామాన్యులకేనా రూల్స్..?జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..
సామాన్యులకేనా రూల్స్..?జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటీజన్లు..పోలీసులకు సామాన్యులే కనిపిస్తారా, అధికారులు కనిపించరా..? సిద్దిపేట టైమ్స్, గజ్వెల్, జగదేవపూర్ సామాన్యుల వాహనాలపై కాస్తో, కూస్తో చాలానాళాలు ఉంటే వాహనాలను ఆపేయడం ఆనవాయితీ అయింది పోలీసులకు. వాహనాలపై…













