ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..
ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..ఆక్రమిత స్థలాల్లో వెలిసిన షెడునోరు మెదపని రెవెన్యూ, మునిసిపల్ అధికారులు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;సిద్దిపేట మున్సిపాలిటీలో భూ కబ్జాల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు.…













