ఉపాధి కూలీలకు దొరికిన వెండి నాణేలు..
ఉపాధి కూలీలకు దొరికిన వెండి నాణేలు సిద్దిపేట టైమ్స్, వెబ్మద్దూర్ మండలం నర్సయపల్లి గ్రామంలోని ఉపాధి కూలీ పనులు చేస్తుండగా కూలీలకు వెండి నాణేలు దొరికాయి. ఇందులో 25వెండి నాణేలు, 2 ఉంగరాలు ఉన్నాయి.గురువారం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి…













