TSPSC: గ్రూప్ 1 హాల్ టికెట్స్ విడుదల
తెలంగాణలో జూన్ 9న జరగబోయే గ్రూప్ 1 హాల్ టికెట్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ 1 పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను…













