రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ
తెలంగాణలో రుణమాఫీపై ఈ నెల 15 లేదా 18న కేబినెట్ భేటీ సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:తెలంగాణ: రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ…













