బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి
బాధిత కుటుంబాలను పరామర్శించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ లో డాక్టర్ లేని అనాటి కాలంలో సుదీర్ఘ కాలంగా ఆర్.ఎం.పి.డాక్టర్ గా ప్రజలకు వైద్య సేవలు అందించి వేలాది మంది ప్రాణాలు…

సిద్దిపేట టైమ్స్ ఎఫెక్ట్..150 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకడంపులను సీజ్అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు..చేర్యాల సీఐ శ్రీను, తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్..

సిద్దిపేట టైమ్స్ ఎఫెక్ట్..150 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకడంపులను సీజ్అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు..చేర్యాల సీఐ శ్రీను, తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్..
సిద్దిపేట టైమ్స్ ఎఫెక్ట్..150 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకడంపులను సీజ్అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు..చేర్యాల సీఐ శ్రీను, తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్..సీజ్ చేసిన ఇసుక ఈనెల 27న వేలం.. సిద్ధిపేట టైమ్స్,మద్దూరు:ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో మోయతుమ్మెద వాగులో నుండి ట్రాక్టర్…

బాలాజీ బార్ లో అగ్నిప్రమాదం..

బాలాజీ బార్ లో అగ్నిప్రమాదం..
సిద్దిపేట కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో గల బాలాజీ బార్ లో అగ్నిప్రమాదం.. https://youtu.be/kDMrXqqCyu4?si=t7T635ngYJYVdXGj సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ రోడ్డులో గల బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ లో షార్ట్ సర్కిట్ తో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన…

కరాటే గోల్డ్ మెడల్ విజేతలను అభినందించిన మంత్రి

కరాటే గోల్డ్ మెడల్ విజేతలను అభినందించిన మంత్రి
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ఇటీవల ఖమ్మం లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించిన  హుస్నాబాద్ పట్టణానికి చెందిన…

హుస్నాబాద్ మండల స్థాయి “స్పోర్ట్స్ స్కూల్” ఎంపిక పరీక్ష

హుస్నాబాద్ మండల స్థాయి “స్పోర్ట్స్ స్కూల్” ఎంపిక పరీక్ష
ఈనెల 25 న హుస్నాబాద్ మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్ష సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండల స్థాయి 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు  తేది 25/06/2024 అనగా మంగళవారం రోజున స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు బాలుర…

హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం

హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం
హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన..60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలునిరుద్యోగుల కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం…

హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..

హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..
బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ ఫారాలు...3000 మంది ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ విద్యార్థులు. వరుస ప్రమాదాలపై స్పందించని ఆర్టిసి ఉన్నతాధికారులు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి డిపో అభివృద్ధికి మరింత కృషి చేయాలి. సిపిఐ…

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..గ్రామంలో వెలసిన అక్రమ ఇసుక డంపులు..పట్టించుకోని రెవెన్యూ, పోలీసు శాఖ సిద్ధిపేట టైమ్స్, మద్దూరు: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.జాలపల్లి గ్రామంలోని…

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..
ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక

తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు..<br>ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
ఒకేసారి 4 వేరియంట్ల దాడితెలంగాణకు 'డెంగీ' ముప్పుప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికపట్టణీకరణ, వాతావరణ మార్పులతో దోమల విజృంభణముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఈసీజన్‌లో తెలంగాణకు 'డెంగీ' ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా…

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ

ఎకరం 4 లక్షలు!.. రాష్ట్రంలో భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ
ఎకరం 4 లక్షల రూపాయలు...రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ…