ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్..
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. సిద్దిపేట టైమ్స్, బ్యూరోమాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తరువాత వహనం నడిపించారు. కేసీఆర్ కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్.. మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచించారు. ఈ…













