గౌరవెల్లి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం…హుస్నాబాద్ లో మిన్నంటిన సంబరాలు
గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణానికి 437 కోట్ల రూపాయల విడుదల కి క్యాబినెట్ ఆమోదం.. హుస్నాబాద్ పట్టణం లో మిన్నంటిన సంబరాలు ఆనందంతో టపాసులు కాల్చి సీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు…













