హుస్నాబాద్ లో రెండో విడత రుణమాఫీ 93 కోట్ల 89 లక్షలు
హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండో విడత రైతు రుణమాఫీ 93 కోట్ల 89 లక్షలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇప్పటికే లక్ష రూపాయల వరకు…













