దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి.. మంత్రి పొన్నం
దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలిసీఎం పర్యటనతో అందరిలో కొత్త ఉత్సాహం రావాలి..మంత్రి పొన్నం ప్రభాకర్సభకి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశంసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సీఎం సభను హుస్నాబాద్ లో…













