పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మూడు దశాబ్దాల గురు శిష్యుల బంధానికి నాటి విద్యార్థుల చిన్నారి స్నేహానికి చిరునామాగా నిలిచింది స్థానిక శుభం గార్డెన్స్ లో జెడ్పీహెచ్ఎస్ హుస్నాబాద్ పాఠశాలలో 1993-1994 ఎస్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన పూర్వ…