వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కోహెడ మండల కేంద్రంలో భారీ వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధలు పరిశీలించారు. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: బదుగుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ ఫ్లో అయి వస్తున్న…













