హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు
హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ శాశ్వత భవనాల నిర్మాణానికి 35 కోట్లు మంజూరు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రారంభమైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణం, క్యాంపస్ అభివృద్ధి కోసం రూ.35 కోట్లు విడుదల చేస్తూ…













