ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జే) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి లింగాల భాను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బోల్తా…













