హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!…
హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!.. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం స్నేహ సాయి నగర్ కాలనీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్నేహ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం…













