బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిన వేముల నవీన్.

బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిన వేముల నవీన్.
బీఆర్‌ఎస్ జెండా ఎగురవేసిన వేముల నవీన్.ఉత్కంఠ పోరులో ఘన విజయంలింగమడుగుపల్లిలో ఆకాశాన్ని తాకిన గులాబీ పార్టీ సంబరాలు హనుమకొండ/ఆత్మకూర్/లింగమడుగుపల్లి:హనుమకొండ జిల్లా, ఆత్మకూర్ మండలం లింగమడుగుపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వేముల నవీన్ ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థులకు గట్టి…

చందర్‌రావుకు ఎమ్మెల్యే మాధవరెడ్డి మద్దతు…గురిజాలలో కాంగ్రెస్ జోరు

చందర్‌రావుకు ఎమ్మెల్యే మాధవరెడ్డి మద్దతు…గురిజాలలో కాంగ్రెస్ జోరు
చందర్‌రావుకు ఎమ్మెల్యే మాధవరెడ్డి మద్దతు…గురిజాలలో కాంగ్రెస్ జోరు సిద్దిపేట టైమ్స్ వరంగల్: వరంగల్ జిల్లా గురిజాల గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో గ్రామంలో కీలక…

గ్రామాభివృద్ధికై సేవకుడిలా పనిచేస్తాను

గ్రామాభివృద్ధికై సేవకుడిలా పనిచేస్తాను
గ్రామాభివృద్ధికై సేవకుడిలా పనిచేస్తానుగ్రామ ప్రజలే నా బలం - గ్రామాభివృద్ధే నా లక్ష్యంబీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వేముల నవీన్హన్మకొండ/ ఆత్మకూరు/లింగమడుగుపల్లి: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మకూర్ మండలం లింగమడుగుపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల నవీన్…

నాయకురాలిగా కాదు… సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తా

నాయకురాలిగా కాదు… సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తా
నాయకురాలిగా కాదు... సేవకురాలిగా గ్రామానికి సేవ చేస్తామోత్కులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎల్పుగొండ కొమురమ్మ- రవీందర్ సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :గ్రామ అభివృద్ధిని ఆకాంక్షించే మోత్కులపల్లి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఈనెల 17న జరిగే సర్పంచి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో…

ఓటే గ్రామాభివృద్ధికి పునాది..

ఓటే గ్రామాభివృద్ధికి పునాది..
ఓటే గ్రామాభివృద్ధికి పునాది.. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ సిద్దిపేట టైమ్స్ వరంగల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటే గ్రామాభివృద్ధికి పునాదని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా…

ఎస్‌టీ రిజర్వేషన్‌తో సర్పంచ్ ఎన్నికలకు అడ్డంకి

ఎస్‌టీ రిజర్వేషన్‌తో సర్పంచ్ ఎన్నికలకు అడ్డంకి
ఎస్‌టీ రిజర్వేషన్‌తో సర్పంచ్ ఎన్నికలకు అడ్డంకివరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో వింత పరిస్థితిసిద్దిపేట టైమ్స్ వరంగల్:వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల విషయంలో అనూహ్యమైన పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్‌టీ రిజర్వేషన్‌కు కేటాయించబడినప్పటికీ, ఆ రిజర్వేషన్‌కు అర్హత…

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల అత్యుత్సాహం

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల అత్యుత్సాహం
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల అత్యుత్సాహంనల్లబెల్లి మండలంలో ఓటర్లకు అసౌకర్యంసిద్దిపేట టైమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్లబెల్లి:పోలింగ్ కేంద్రాల వద్ద కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లబెల్లి మండలం నారక్కపేటలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు…

చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందన

చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందన
చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందనసిద్దిపేట టైమ్స్ చిన్న గురిజాల :బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్‌కు గ్రామంలో భారీగా ప్రజా మద్దతు వ్యక్తమవుతోంది. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ శంకర్,…

పిలిస్తే చాలు… వెంటనే స్పందన

పిలిస్తే చాలు… వెంటనే స్పందన
పిలిస్తే చాలు… వెంటనే స్పందన27వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ కుమార్సిద్దిపేట టైమ్స్, వరంగల్ ఈస్ట్ : వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని 27వ డివిజన్‌లో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుండే నాయకుడిగా కాంగ్రెస్ కార్పొరేటర్ చింతాకుల అనీల్ కుమార్ ప్రజల్లో మంచి…

గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశం

గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశం
గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశంకత్తెర గుర్తుకే మన ఓటుసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(డిసెంబర్,12):ధూళిమిట్ట మండలంలో బైరాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గందే మల్లేశం గెలుపు దిశగా గడప గడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు…