హుస్నాబాద్‌లో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం
హుస్నాబాద్‌లో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్‌లో గురువారం మహిళల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాల–హుస్నాబాద్ షీటీమ్ బృందం ఏఎస్ఐ సదయ్య, మహిళ కానిస్టేబుళ్లు ప్రశాంతి, స్వప్న,…












