ఓరి మీ దుంపలు తెగ…చేపల కు సైతం ఇంజక్షన్ లు..
సిద్దిపేట టైమ్స్, వెబ్:
ఇప్పటివరకు కోళ్లు మేకలు గొర్రెలకు మాత్రమే మందులు ఇంజెక్షన్స్ వేసి నాశనం చేశారు.. ఉన్న ఒక్క చేపలు నాచురల్ గా ఫార్మింగ్ చేస్తున్నారని అనుకుంటే ఇప్పుడు వాటికి కూడా ఇదే పద్ధతిని అవలంబించి మనుషుల ప్రాణాలకి ముప్పుని కలిగిస్తున్నారు.. చేపలకు ఇంజక్షన్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తేగ వైరల్ అవుతుంది.. దీని పై నేటీజన్లు తేగ కామేంట్ల్ చేస్తున్నారు.