తెలంగాణలో తెరపైకి కొత్త బీర్లు..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ
తెలంగాణలో కొత్త బీర్లు తెరపైకి రాబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వైన్స్ లో చూసిన బీర్లు నొస్టాక్ అంటు బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో బీరు ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ లో నూతనం గ
సోమ్ డిస్టిల్లరీస్ కు ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో తెలంగాణ లో అందుబాటులోకి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు రాబోతున్నాయి. తెలంగాణలో డిమాండ్ ఉన్న బీర్లు నో స్టాక్ బృర్డు లు ఉండటంతో బ్రాండేడ్ ల షేర్లు కొద్ది గంటల్లోనే 7 శాతం పతనం అవుతున్నాయి. ఊరూ పేరు లేని బ్రాండ్లను వైన్స్ షాపుల యజమానులు అంట గడ్తున్నారు. అయితే కొత్త మద్యం విక్రయాలకు ఎవరూ అప్లై చేయలేదని మంత్రి జూపల్లి అంటున్నా.. నాలుగు రోజులకే సోమ్ డిస్టిల్లరీస్ కి అనుమతులు అందాయని తెలుస్తుంది.