Posted inతాజావార్తలు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు Posted by By SiddipetTimes Desk June 2, 2024Posted inతాజావార్తలుసిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:మహబూబ్నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బి ఆర్ స్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై 108 ఓట్ల తేడాతో గెలుపొందారు.Post navigationPrevious Post గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలుNext Postసామాన్యులకేనా రూల్స్..?జగదేవపూర్ తహశీల్దార్ కారుకు 2205 ట్రాఫిక్ చాలాన్లు..