తిరంగా ర్యాలీని విజయవంతం చేద్దాం…!!
రిటైర్డ్ ఉపాధ్యాయులు గౌరిశెట్టి ప్రకాష్..!!
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సోమవారం రోజు హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధార్థ్ స్కూల్ లో పైహల్గావ్ లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని తిప్పికోడుతూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రేపు ఈరోజు సాయంత్రం 5 గంటలకు హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని రిటైర్డ్ ఉపాధ్యాయులు గౌరిశెట్టి ప్రకాష్ వివిధ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, పార్టీలకు అతిథంగా సమావేశం ఏర్పాటు చేసి, హుస్నాబాద్ పట్టణంలోని ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గాదేపాక రవీందర్, పెరుక భాగ్యరెడ్డి,దొడ్డి శ్రీనివాస్, బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్, బొమ్మగాని సతీష్, గోళ్లపెల్లి వీరాచారి, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, తగరం లక్ష్మణ్, నారోజు నరేష్ , ఆశాడపు శ్రీనివాస్ , బొనగిరి రాజేష్, బానోతు అనిల్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు కవ్వ జయప్రకాష్ రెడ్డి, వికాస్, ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, న్యాయవాది మిట్టపల్లి ఎల్లారెడ్డి, నాయకురాలు కోడూరి శ్రీదేవి, వివిధ సంఘాల నాయకులు, అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.






