కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ కౌంటింగ్ లేటెస్ట్ అప్డేట్
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 12468 లీడ్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్
2nd round
పార్లమెంట్లో రెండు రౌండ్స్ పూర్తయ్యే వరకు 26,208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్….
కరీంనగర్ పార్లమెంటు రెండో రౌండ్ పూర్తి
బిజెపి :57773
కాంగ్రెస్ :31565
బిఆర్ఎస్: 26772
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ లీడ్ 26,208
***కరీంనగర్ 3 round
కరీంనగర్ పార్లమెంట్ మూడవ రౌండ్
బీజేపీ 86447
కాంగ్రెస్ 47134
బీఆర్ఎస్ 39228
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ 39313
@@కరీంనగర్ 5 రౌండ్ @@@
కరీంనగర్ పార్లమెంట్ లో 5 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 63,985 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 14,2675
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 78,690
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 66,351
#££కరీంనగర్ పార్లమెంట్ 6 రౌండ్@@@@
కరీంనగర్ లో 06 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఓట్ల ఆధిక్యత 76437
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 170383
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 93946
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 79520
##₹₹₹₹ కరీంనగర్ పార్లమెంట్ 7 వ రౌండ్ ##₹₹₹
కరీంనగర్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో 7వ రౌండ్ పూర్తి.
బండి సంజయ్ బీజేపి:- 196360
వెలిచాలా రాజేందర్ కాంగ్రెస్:- 111145
వినోద్ కుమార్ బీఆర్ఎస్:- 92827
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం.85215
*కరీంనగర్ పార్లమెంట్. రౌండ్ 8.*
కరీంనగర్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో 08వ రౌండ్ పూర్తి.
బండి సంజయ్ బీజేపి:- 222436
వెలిచాలా రాజేందర్ కాంగ్రెస్:- 128709
వినోద్ కుమార్ బీఆర్ఎస్:- 106261
లీడ్:- ఓట్లతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం.93727
****కరీంనగర్ పార్లమెంట్.. రౌండ్ 9***”
కరీంనగర్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో 09వ రౌండ్ పూర్తి.
బండి సంజయ్ బీజేపి:- 246903
వెలిచాలా రాజేందర్ కాంగ్రెస్:- 145190
వినోద్ కుమార్ బీఆర్ఎస్:- 119610
లీడ్:- ఓట్లతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం.1,01,713
కరీంనగర్ పార్లమెంటు కౌంటింగ్ రౌండ్ 10
10వ రౌండ్ పూర్తి అయ్యేసరికి
కరీంనగర్ లో 10 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 1,14,377 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 2,74,076
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,59,69
****కరీంనగర్ పార్లమెంట్ 11వ రౌండ్***
కరీంనగర్ లో 11 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,02,109
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,76,623
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్1,44,541
***””కరీంనగర్ కౌంటింగ్ 12వ రౌండ్*”*
కరీంనగర్ లో 12 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 1,38,616ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,31,529
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,92,913
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్…………
###₹కరీంనగర్ పార్లమెంటు 13వ రౌండ్###
కరీంనగర్ లో 13 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్1,53,825 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 361607
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 207782
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్167879
#####కరీంనగర్ 14వ రౌండు₹###
కరీంనగర్ లో 14 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 1,52,755 ఓట్ల ఆధిక్యత
బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 382790
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 230035
బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్181800
*****కరీంనగర్ పార్లమెంట్ 18వ రౌండ్****
బీజేపీ 483074
కాంగ్రెస్ 300827
బీఆర్ఎస్ 235728
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ 182247
***కరీంనగర్ పార్లమెంటు ఫలితం***
కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 2లక్షల 27 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపు





